1. ప్లూటో గ్రహానికి అతిపెద్ద చంద్రుడు ని ఏమంటారు ?-----------"చరోన్ ".
2. "చరోన్ "ఉపరితలం ఎరుపెక్కడానికి గలా కారణాలు ఏమిటి ?------------ "మిథేన్ గ్యాస్ అదృశ్యం కావడమే".
3. చైనాలోని "గోబి ఎడారి"లోని "జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్" నుంచి దేన్నీ ప్రయోగించారు?----- "తియాన్‌గాంగ్-2 స్పేస్".
4. "తియాన్‌గాంగ్-2 స్పేస్" నింగిలోకి ఏ రాకెట్ ద్వారా పంపించారు ?------------"లాంగ్ మార్చ్-2ఎఫ్".
5. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో "చోటు దక్కిచుకున్న అంతర్జాతీయ కరాటే మాస్టర్ ఎవరు ?----------జమీల్ ఖాన్.
6. జమీల్ ఖాన్‌కు ఇప్పటిదాకా ఎన్ని అంతర్జాతీయ పతకాలు కొల్లగొట్టరు?----------- 83కుపైగా.
7. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు ?-----------అతుల్ కుమార్ గోయల్.
8. ఐక్యరాజ్యసమితి రాయబారిగా ఎంపిక అయిన ఓ బానిస ఎవరు ?------------నదియా మురద్.
9. జాతీయ మానవీయ పతకానికి’ ఎంపిక అయిన భారత అమెరికన్ వైద్యుడు, రచయిత ఎవరు ?-------- అబ్రహాం వర్ఘీస్.
10. అబ్రహాం వర్ఘీస్ రచించిన పుస్తకాలు ఏవి ?------------ ‘మై ఓన్ కంట్రీ’, ‘కటింగ్ ఫర్ స్టోన్’.

ConversionConversion EmoticonEmoticon