1. పాల్ బరన్ యంగ్ స్కాలర్ అవార్డు ను అందుకున్నది ఎవరు ?-------దినేష్ భరాదియా.
2. స్వచ్ఛభారత్ మస్కట్‌గా 105ఏళ్ల ఓ మహిళ ఎన్నికయ్యారు.ఆమె పేరు ఏంటి ?------కున్వర్‌బాయి.
3. మొదటి సారిగా లింగమార్పిడి సర్వీస్ వ్యక్తి గా ఎంపిక అయ్యింది ఎవరు ?-------నేవీ ఎల్ట్.సిడిర్.బ్లేఇక్ డ్రిమంన్.
4. కేరళ రాష్ట్రంలో తొలిసారి లింగమార్పిడి మోడల్స్ గా పేరొందిన వారు ఎవ్వరు?-------మాయ,గౌరీ.
5. కంప్యూటర్ చిప్‌ల వేగాన్ని నాలుగు రెట్లకు పెంచే అధునాతన పరిజ్ఞానం కనుకొన్నది ఎవరు ?---------మస్సాచుసెట్స్ సాంకేతిక వర్సిటీ(ఎంఐటీ) పరిశోధకులు.
6. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దుర్దర్శన్ కార్యక్రమాలకు పారితోషికం తీసుకుంటున్న సిని తారల జాబితాను విడుదల చేసింది ఏ పత్రిక?---------ఫోర్బ్స్ పత్రిక.
7. ఫోర్బ్స్ పత్రిక లో టాప్-10లో తొలిసారిగా భారత్‌కు చెందిన నటి ఎవరు ?------------ప్రియాంక చోప్రా.
8. ఫోర్బ్స్ పత్రిక లో ప్రియాంక చోప్రా ఎన్నో స్థానం లో ఉన్నారు ?-----------ఎనిమిదో స్థానంలో.
9. ఫోర్బ్స్ పత్రిక లో మొదటి స్థానం లో నిలిచింది ఎవరు ?--------అమెరికన్ నటి "సోఫియా వెర్గర్".
10. ఫోర్బ్స్ పత్రిక లో రెండో స్థానం లో నిలిచింది ఎవరు ?--------కలే క్యుకో.

ConversionConversion EmoticonEmoticon