CURRENT AFFAIRS ON OCTOBER-2016

1.యప్‌టీవీకి  ప్రచారకర్తగా మహేశ్‌బాబు

ఆన్‌లైన్‌ టీవీ ఛానెళ్ల స్ట్రీమింగ్‌ లో యప్‌టీవీ ఒకటి. ఇంటర్నెట్‌ ఆధారంగా పనిచేసే ఏ పరికరంలోనైనా టీవీ చూసేందుకు అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యక్రమాలు ప్రసారం అయిన తర్వాత వారం రోజులపాటు ఎప్పుడైనా చూసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అంతర్జాలంలో టెలివిజన్‌ కార్యక్రమాలను చూసే యువత సంఖ్య రోజురోజుకూ అధికమవుతోందని, అందుకే యువత లో మంచి క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు ను ప్రచారకర్త గా ఎంచుకున్నారు. 
Previous
Next Post »