1. దుబాయ్ లోని బుర్జ్ కలిఫాలో 22 ఫాట్ల ను కొనుగోలు చేసిన భారత్ కు చెందిన ఓ వ్యాపారవేత్త పేరు ఏంటి ?-------------జార్జ్ వీ నేరియా పరాంబిల్.
2. రెండో ప్రపంచ యుద్ధం సమయం లో 20వ శతాబ్దపు చిరస్మరణీయ ఫొటోలో కనిపించిన నర్సు ఎవరు ?-------------గ్రేట ఫ్రెడిమాన్.
3. ఇంజినీర్స్ డే ని ఎప్పుడు నిర్వహిస్తారు ?--------సెప్టెంబర్ 15.
4. ఎవరి జయంతిని ఇంజినీర్స్ డే గా నిర్వహిస్తారు ?--------మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని.
5. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్, తెలంగాణ రాష్ట్రంఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను ఎవరికీ ప్రకటించింది?-------డాక్టర్ శ్రీరామ్ వెంకటేశ్,పీ మస్తానయ్యఎనుగుర్తి శ్రీనివాస్ చారిలు.
6. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు:డాక్టర్ థామస్
7. యంగ్ ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు:పీవి శ్రినా,మిర్యాల వెన్నల
8. ఉత్తమ రీసెర్చ్ అవార్డు :హరి ప్రసాద్
9. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉత్తమ వ్యాస రచన అవార్డు:ఎన్ ఆమనీ రెడ్డి,ఎన్ లక్ష్మిసాహితి
10. ఉత్తమ మెకానికల్ ఇంజినీర్ విద్యార్ధి అవార్డు:కొండపర్తి సాయి విష్ణు వర్ధన్
11. ఉత్తమ డిజైన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ అవార్డు:ఎం రామ్ మోహన్ ,ఎస్ ప్రభకర్ శర్మ

ConversionConversion EmoticonEmoticon