1. In which state does Nagarhole National park is located?-------------Karnataka.
2. When was tourism day is celebrated in india?------------------january 25.
3. Who is the Author of the book named "You Got Magic"?-----------Neel Madhav.
4. “e-health project” will be launched by which state government with support of World Bank?------------Kerala.
5. What is the Theme of 2017 National Girl Child?---------------Beti Bachao,Beti Padhao.
6. Which committee has recently submitted report on Fiscal Responsibility and Budget Management act to the Union Government? --------------------N K.Singh Commitee.
7. Who will be the new Chief Executive Officer of Khadi & Village Industries Commission ? -----------Anshu Sinha.
8. What is the theme of 2017 Jaipur Literature Festival?--------------Freedom to dream: India at 70.
9. Through which Insurance Company2017 Varishtha Pension Bima Yojana will be implemented?-----------Life Insurance Corporation Of India.
10. Which country will build worid's biggest solar park?----------China.
The Above Content Is Translated To Telugu For The Convenience Of Telugu Readers:
1. నాగర్ హౌల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం లో ఉంది ?-----------------కర్ణాటక .
2. నేషనల్ టూరిజం డే భారతదేశం లో ఏ రోజున జరుపుకుంటారు?-------------జనవరి 25.
3. "యు గాట్ మ్యాజిక్ "అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?----------------నీల్ మాధవ్ .
4. ప్రపంచ బ్యాంకు మద్దతుతో "ఇ-ఆరోగ్య ప్రాజెక్ట్" ను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ?------------------కేరళ .
5. 2017 నేషనల్ గర్ల్ చైల్డ్ డే యొక్క థీమ్ ఏమిటి?-----------------------బేటీ బచావో,బేటీ పడావో.
6. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ పై నివేదికను ఏ సంఘం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది?--------------ఎన్ కె. సింగ్ కమిటీ.
7. ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు?------------------------అన్షు సిన్హా.
8. 2017 జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏమిటి?-------------------ఫ్రీడమ్ టూ డ్రీం:ఇండియా ఎట్ 70.
9. 2017 వరిష్ఠా పెన్షన్ బీమా యోజన ఏ భీమా సంస్థ ద్వారా అమలు అవుతుంది?---------------లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా .
10. ఏ దేశం ప్రపంచం లోనే అతి పెద్ద సోలార్ పార్క్ ఏర్పాటు చేయనుంది ?----------------చైనా.
ConversionConversion EmoticonEmoticon