CURRENT AFFAIRS BIT BANK OF OCTOBER 2016

1. 2016 ఏకలవ్య అవార్డు గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు?-------------స్రబాని నంద. 
2. 2016 చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్ ను గెలుచుకున్నదెవరు?----------ఆండీ ముర్రే. 
3. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?-----------పారిస్. 
4. మొరాక్కో ప్రధాన మంత్రి ఎవరు ?-------------------అబ్దేలీలహ్ బెకిరేణి. 
5. టూరిస్ట్ ల కోసం "డక్ బోట్స్ "ను ప్రారంభించింది ఏ రాష్ట్రం?-------------గోవా. 
6. అంతర్జాతీయ దసరా పండుగ ను  భారతదేశం లో ఏ రాష్ట్రం లో  ప్రారంభించారు?---------హిమాచల్ ప్రదేశ్. 
7. ప్రపంచం లో ప్రధమ "బియోనిక్ ఒలింపిక్స్ "ను ప్రారంభించింది ఏ దేశం ?----------స్విట్జర్లాండ్. 
8. రుత్విక శివాని ఏ క్రీడా తో సంబంధం ఉంది ?-----------బాడ్మింటన్. 
9. "గ్రేటెస్ట్ బెంగాలీ స్టోరీస్ ఎవర్ టోల్డ్ " అనే పుస్తకం రచించింది ఎవరు ?----------అరుణవ సింఘా. 
10. ఈ మధ్య కాలం లో చనిపోయిన "ఆరోన్ ప్రయోర్" ఏ క్రీడా లో ప్రసిద్ధి గాంచినవారు?------బాక్సింగ్. 
Previous
Next Post »