1.బతుకమ్మ పండుగను భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ------------తెలంగాణ.
2. భారత వైమానిక దళం డేని ఏ తేదీన జరుపుకుంటారు?----------అక్టోబర్ 8.
3. బయో ఫార్మసుటికల్ కాంపిటీటివ్నెస్ & ఇన్వెస్ట్మెంట్ (BCI) సర్వే ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?------------19 వ స్థానం.
4. 2016 ఫార్ములా వన్ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ ని గెలుచుకున్నాది ఎవరు ?-------------నీకో రోసెబుర్గ్.
5. పిఆర్ శ్రీజేష్ ఏ క్రీడల కి సంబంధిచిన వారు ?---------- హాకీ.
6. దూరదర్శన్ గ్యాన్ దర్శన్ ఛానళ్ల ప్రసారాలు కోసం ఏ ఇన్స్టిట్యూట్ తో అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది?------------ఇగ్నోయూ.
7. "లలిమ అభియాన్" ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?------------మధ్య ప్రదేశ్.
8.భారత్ దేశానికీ కొత్త చైనా రాయబారి గా నియమితులైనవారు ఎవరు?-----------లువో జయాహుయ్.
9. 2016 చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్ గెలుచుకున్నాది ఎవరు?--------అగ్నిస్జ్క రద్వంసక.
10. హారిక ద్రోణవల్లి ఏ క్రీడలకు సంభందించిన వారు ?---------చెస్.

ConversionConversion EmoticonEmoticon