CURRENT AFFAIRS BITS ON 18-01-2017

global index of talent competitiveness  2017 IN JANUARY CURRENT AFFAIRS 2017


1. Who will become the new interim Chief Executive Officer of Prasar Bharti?--------------Rajeev Singh.
2. In which state of india does world's biggest cricket stadium will come up?------------Gujarat.
3. Gita Sen, who passed away recently, was the renowned personality of which field? ------------Film Industry.
4. For “Nagaland Health Project” How much loan amount has been sanctioned by World Bank?----------$ 48 million.
5. Freedom fighter Mohan Singh Josan, who passed away recently, was belonged to which state? ----------------Rajasthan.
6. In 2017 Global Talent Competitiveness Index what is the india's rank?--------------92.
7.  “Pinakin” mobile app has been launched by which state tourism department to boost tourism? -----------Tamilnadu.
8. In which state does The 170th Sadguru Sri Thyagaraja Aaradhana festival has been conducted?---------------Tamilnadu.
9.  Which country is on top position in the list of global index of talent competitiveness?-------------Switzerland. 
10. What is the wpi inflation in the month of december is?------------3.39.

The Above Content Is Translated To Telugu For The Convenience Of Telugu Readers:

1. ప్రసార్ భారతీ కొత్త తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అవుతారు?----------------రాజీవ్ సింగ్. 
2. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమ్ భారతదేశం లో ఏ రాష్ట్రం లో రానుంది ?------------------------గుజరాత్. 
3. ఇటీవల కన్నుమూసిన గీత సేన్ ఏ రంగం లో ప్రఖ్యాత వ్యక్తి ?----------------ఫిలిం ఇండస్ట్రీ. 
4. "నాగాలాండ్ ఆరోగ్య ప్రాజెక్ట్" కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణ మొత్తాన్ని మంజూరు చేసింది ?----------------------48 మిలియన్ డాలర్స్. 
5. ఇటీవలే కన్నుమూసిన స్వాతంత్ర సమర యోధుడు మోహన్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?----------------రాజస్థాన్. 
6. 2017 గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్నెస్ సూచీ  లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?-----------------------92 వ స్థానం. 
7. "పినాకిన్ " మొబైల్ అప్  పర్యాటకం పెంచడానికి ఏ  రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించింది?-------------------తమిళనాడు. 
8. 170వ  సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాధనా  ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది?------------------తమిళనాడు . 
9. ప్రతిభ పోటీతత్వాన్ని గ్లోబల్ సూచిని జాబితాలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది ?-----------స్విట్జర్లాండ్. 
10. డిసెంబర్ నెలలో డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం ఎంత ?---------------3.39. 
Previous
Next Post »