1. 2016 గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ఏ రాష్ట్రంలో జరుగనున్నది ?--------------------------------హర్యానా .
2. 2016 రోలెక్స్ అవార్డులకు ఎంపిక చేయబడిన సోనమ్ వాఙఛుక్ , ఏ దేశానికి చెందినది ?------------------------------ఇండియా.
3. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తమ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?--------------------------న్యూ ఢిల్లీ.
4. "ఏ సీసన్స్ అఫ్ గోస్ట్స్ "అనే పుస్తక రచయిత ఎవరు?-------------------రాస్కిన్ బాండ్.
5. 2016 గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్ ఏ నగరంలో ప్రారంభించారు?---------ముంబై.
6. గ్రామీణ పేదలకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్ ఏ నగరంలో ప్రారంభించారు ?---------------------ఆగ్రా.
7. పురుషుల ఎయిర్టెల్ ఢిల్లీ హాఫ్ మారథాన్ గెలుచుకున్న ఏలియూద్ కిప్చోగే ఏ దేశానికీ చెందినవారు ?------------------కెన్యా.
8. 2016 సామాజిక న్యాయం కోసం మదర్ తెరెసా మెమోరియల్ ఇంటర్నేషనల్ అవార్డ్ ప్రదానం ఎవరికీ చేసారు ?-------------ఫరాజ్ అయాజ్ హుస్సేన్.
9. ఏ దేశం ప్రపంచంలోని అతిపొడవైన సూపర్ సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్ లైన్ ప్రారంభించింది?-----------------చైనా .
10. 2016 మహిళల సింగిల్స్ చైనా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ గెలుచుకున్నాది ఎవరు ?---------------------పివి. సింధు.
ConversionConversion EmoticonEmoticon