CURRENT AFFAIRS BIT BANK OF 17th NOVEMBER 2016


1. పద్మిని రౌత్ ఏ క్రీడలకు సంభందించిన వారు ?--------------చెస్.
2. జర్నలిజం కోసం చేసిన కృషికి 2016 రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డుతో ఎవరిని సన్మానించారు?---------------నిహాల్ సింగ్. 
3. ఏ రాష్ట్రం యాష్ ఫ్లై యుటిలైజేషన్ విధాన్నని అమలుపరిచింది ?-------------మహారాష్ట్ర.
4. 2016 వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో ప్రారంభించారు?-----------చైనా. 
5. భారతదేశం యొక్క మొదటి చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?----------------------------------మేఘాలయ. 
6. భారతదేశం ఇటీవల నీటి వనరుల నిర్వహణ మరియు వ్యవసాయ రంగంలో ఏ దేశంతో ఒప్పందాలు సంతకం చేసింది?----------------ఇస్రేల్. 
7. గంగా నది అంతటా భారతదేశం యొక్క పొడవైన నది వంతెన నిర్మించడానికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఎంత రుణ మొత్తాన్నిమంజూరు చేసింది ?------------$ 500 మిలియన్ డాలర్లు. 
8. ఏ భారతీయ నగరం 2016 నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కు  హోస్ట్ గా వ్యవహరిస్తోంది ?----------------------జైపూర్ . 
9. వరల్డ్'స్ ప్రీ మెచ్యూరిటీ డే ఎప్పుడు జరుపుకుంటారు ?--------------------నవంబర్ 17. 
10. నటి సోనమ్ కపూర్ కు భారతదేశం ఐకాన్అవార్డు ఎక్కడ  ప్రదానం చేస్తారు?------------11 ఆసియ విషన్  మూవీ అవార్డ్స్. 
Previous
Next Post »