1. Who iS The Author Of The Book "The Secret Chord"?----------------Geraldine Brooks.
2. Kush Bhagth Is Associated To Which Sport?----------chess.
3. To Conduct Joint Marketing Activities Which Bank Has Tied Up With Online Portal "magicbricks.com"?----------State Bank Of India.
4. Who is the new Chief of the Army Staff of the Indian Army? ------------Bipin Rawat.
5. Who have been chosen for the 2016 Navlekhan Award of Bharatiya Jnanpith? -------------Shraddha and Ghyansham Kumar Devansh.
6. Who Is The New Prime Minister Of Romania?-----------Sorin Grindeanu.
7. Which state government has recently declared 50% reservation in judicial services for OBCs, SCs, STs and EBCs? -------------Bihar.
8. Where is the headquarters of the International Federation of Football History & Statistics?---------------------Switzerland.
9. The world’s highest bridge "Beipanjiang Bridge” Is In Which Country?------------China.
10. In Whch City 2016 World Bhojpuri Conference Has Started?----------Varanasi.
1. "ది సీక్రెట్ ఖోర్డ్ "అనే పుస్తక రచయిత ఎవరు ?------------------గెరాల్డినే బ్రూక్స్.
2. కుష్ భగత్ ఏ క్రింద కు సంబందించిన వారు ?-----------------చెస్.
3. ఉమ్మడి మార్కెటింగ్ కార్యకలాపాల కు గాను ఏ బ్యాంకు ఆన్లైన్ పోర్టల్ "మ్యాజిక్ బ్రిక్స్.కామ్ "తో ముడి పడింది ?---------------స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా .
4. భారత సైన్యం యొక్క సైనిక దళాల కొత్త అధిపతి ఎవరు ?------------బిపిన్ రావత్.
5. ఎవరికి భారతీయ జ్ఞానపీఠ్ యొక్క 2016 నవలేఖాన్ అవార్డుకు ఎంపిక చేశారు?--------------------------------శ్రద్ధ మరియు గ్యన్ శామ్ కుమార్ దేవాంశ్.
6. రోమానియా కొత్త ప్రధాన మంత్రి ఎవరు ?---------------------సొరిన్ గ్రిండెను.
7. ఇటీవల ఒబిసిలు ఎస్సి, ఎస్టీ, ఈబిసి లకు జ్యుడీషియల్ సేవలలో 50% రిజర్వేషన్లు ప్రకటించింది ఏ రాష్ట్రం?----------------బీహార్.
8. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అఫ్ ఫుట్బాల్ హిస్టరీ మరియు స్టాటిస్టిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?----------------స్విట్జర్లాండ్.
9. ప్రపంచంలో ఎత్తయిన వంతెన "బీఫాంజియాంగ్ బ్రిడ్జ్ " ఏ దేశం లో ఉంది ?-----------చైనా .
10. 2016 ప్రపంచ భోజపురి కాన్ఫరెన్స్ ఏ నగరం లో ప్రారంభించారు ?-------------వారణాసి .
ConversionConversion EmoticonEmoticon