1. Who Won BBC Sport Personality Of The Year 2016?----------Andy Murray.
2. Who Is The Author of Book Named Asura,The Story Of Ravana And His People?-----------Anand Neelakantan.
3. In Which City Does India-Nepal Folk Craft Festival Started?------------Katmandu.
4. Which Author Won Sahitya Acadamy Award for 2016?--------------Vannadasan.
5. On Which Day International Human Solidarity Day Is Observed?--------December 20.
6. Which Is The First Indian State To Have 24*7 Helpline For Forest?-----------Maharastra.
7. Which Football Team Has Won 2016 Hero Indian Super League?---------Atletico de Kolkata.
8. The National Mathematics Day (NMD) is celebrated on which date in India? ---------December 22.
9. The Book Parijat Has Been Authored By Whom?------------Nasira Sharma.
10. Jagannatha Verma, who passed away recently, was the famous actor of which language? --------Malayalam.
The Above Content Is Translated To Telugu For The Convenience Of Telugu Readers:
1. 2016 గాను BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు ను ఎవరు గెలుచుకున్నారు ?--------------ఆండీ ముర్రే.
2. అసుర,ది స్టోరీ అఫ్ రావణ అండ్ హిస్ పీపుల్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ?--------------------------------ఆనంద్ నీలకంఠన్.
3. భారతదేశం-నేపాల్ జానపద కళలు ఉత్సవం ఏ నగరంలో ప్రారంభించారు?---------------ఖాట్మండు.
4. ఏ రచయిత 2016 సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు ?-------------వన్నాదాసన్.
5. అంతర్జాతీయ మానవ సాలిడారిటీ డే ని ఎపుడు జరుపుకుంటారు ?--------------డిసెంబర్ 20.
6. అటవీప్రాంతాల 24 × 7 హెల్ప్లైన్ కలిగి ఉన్న తొలి భారతీయ రాష్ట్రం ఏది ?----------మహారాష్ట్ర.
7. 2016 హీరో భారత సూపర్ లీగ్ ఏ ఫుట్బాల్ జట్టు గెలుచుకుంది?------------అట్లెటికో డి కోల్కతా.
8. భారతదేశం లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?-------------
డిసెంబర్ 22.
9. పారిజాత్ అనే పుస్తకం రచించింది ఎవరు ?-------------నాసిర శర్మ.
10. ఇటీవలే కన్నుమూసిన జగన్నాథ వర్మ ఏ భాష యొక్క ప్రసిద్ధ నటుడు?----------------మలయాళం.
ConversionConversion EmoticonEmoticon