CURRENT AFFAIRS BITS OF 03-01-2017


1. Who is the newly appointed Secretary in the Ministry of Tribal Affairs?-------------Anoop Srivastav.
2. Who Is The new chairman of the Union Public Service Commission?-----------David Syiemlieh.
3. Who Is The Author Of Book Named "Scattered Souls"?------------Shahnaj Bashir.
4. Tyrus Wong, who passed away recently, was the legendary Disney artist of which country?----------------------United States.
5. Who is the newly elected Chief Justice of Pakistan? ---------Mian Saqib Nisar.
6. Which state governments have signed MoU to prepare State Resident Data Base?--------Haryana And Andhra Pradesh.
7. Which Indian-origin British professor has been honoured with the Queen Elizabeth II Knighthood? ----------------Shakar Balasubramanian.
8. To Promote Cashless Transaction Who Has Been Awarded With "Scroll Of Honor" By Government Of India?-------------Gaurav Goyal.
9. In Which State Does Bargarh Dhanua Jatra Festival Has Started?-------------Odisha.
10. The Haj Committee of India is the statutory body of which union ministry? ------------Ministry of Minority Affairs.

The Above Content Is Translated To Telugu For The Convenience Of Telugu Readers:

1. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్తగా నియమించబడిన కార్యదర్శి ఎవరు?-----------------------------అనూప్ శ్రీవాత్సవ్. 
2. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) కొత్త చైర్మన్ గా నియమితులయింది ఎవరు ?-----------------డేవిడ్ సైఎంలైహ్. 
3. స్కేట్టెర్డ్ సోల్స్ అనే పుస్తక రచయిత ఎవరు ?----------------------షహనాజ్ బషీర్. 
4. ఇటీవలే కన్నుమూసిన,టైర్స్ వాంగ్ ఏ దేశం యొక్క డిస్నీ కళాకారుడు?-----------------యునైటెడ్ స్టేట్స్ . 
5. పాకిస్తాన్  కు కొత్తగా ఎన్నికైన ప్రధాన న్యాయమూర్తి ఎవరు?-----------------మియాన్ సకీబ్ నిసార్. 
6. ఏ  రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం రెసిడెంట్ డేటా బేస్ సిద్ధం చేసేందుకు MoU పై సంతకం చేశాయి ?--------------------హర్యానా మరియు ఆంధ్ర ప్రదేశ్. 
7. ఏ భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్ క్వీన్ ఎలిజబెత్ II నైట్హూడ్ హౌదా తో సన్మానం  చెయ్యబడింది?----------------శంకర్ బాలసుబ్రమణియన్. 
8. భారతదేశంప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు " స్క్రోల్ అఫ్ హానర్ "లభించింది ?----------------గౌరవ్ గోయల్. 
9. బర్గర్హ్  ధనువు  జాత్రా ఉత్సవం ఏ రాష్ట్రం లో ప్రారంభించారు?-------------------ఒడిశా. 
10. భారతదేశం యొక్క హజ్ కమిటీ ఏ యూనియన్ మంత్రిత్వ శాఖ సంస్థ?-------------------------------------మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 
Previous
Next Post »