1.ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ)కు అంబాసిడర్‌గా ఎంపిక అయింది ఎవరు?---------------సౌందర్య రజనీకాంత్.
2. వేడిని విద్యుత్ గా మార్చే పదార్థాన్ని ఏ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ?----------పర్డ్యూ వర్సిటీ శాస్త్రవేత్తలు.
3. వేడిని విద్యుత్ గా మార్చే ప్రక్రియ కు ఏ పదార్థం వాడతారు ?-----------నానోస్థయి టంగ్ స్టన్,హఫీనీయం ఆక్సైడ్.
4. పారా లింపిక్స్ లో భారత అథ్లెట్ తృటిలో కాంస్యంచేజార్చుకునది ఎవరు ?-------అమిత్ కుమార్ సరోహ.
5. అర్జున పురస్కారాలను అందుకున్న భారత స్టార్ క్రికెటర్లు ఎవరు ?----------- రోహిత్ శర్మ,అజింక్యా రహానే.
6. వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత్ ది ఎన్నో స్థానం?-----------112 వ స్థానం.
7. వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో వేటిని పరిగణ లోకి తీసుకుంటారు?-------న్యాయ వ్యవస్థ,ఆస్తి హక్కు,అంతర్జాతీయ వ్యాపారం,నియంత్రణలు,ప్రభుత్వపు పరిమాణం.
8. పక్షి ఆకారంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ?---------"తుర్కెమెనిస్థాన్" రాజధాని 'అష్గబత్'లో.
9. తుర్కెమెనిస్థాన్ అధ్యక్షుడు పేరు ఏంటి ?--------------గుర్బ్యాంగిల్య్ బెర్డిమూహమేడో.
10. తొలిసారిగా వినికిడి లోపం ఉన్న అథ్లెట్ కు నిర్వహించిన వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత షూటర్ కి కాంస్యం లభించింది. ఆమె ఎవరు?-------------ప్రియేష దేశముఖ్.

ConversionConversion EmoticonEmoticon