1. నవంబర్ 19 నుంచి ఎస్సై మెయిన్స్ పరీక్షలు
ఎస్సై నియామకాల మైన్స్ పరీక్ష షెడ్యూల్ ను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది.నవంబర్ 19 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయి. అధికారిక వెబ్ సైట్ నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష షెడ్యూల్
19-11-2016 ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు అన్ని విభాగాల అభ్యర్థులకు అర్థిమెటిక్,రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ పరీక్ష.
19-11-2016 మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు సివిల్,ఏ ఆర్,ఇతర విభాగాల వారికీ జనరల్ స్టడీస్ పరీక్ష .
20-11-2016 ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు అన్ని విభాగాల అభ్యర్థులకు ఇంగ్లీష్ పరీక్ష.
20-11-2016 మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు సివిల్,ఏ ఆర్,బెటాలియన్ ఇతర అభ్యర్థులకు తెలుగు /ఉర్దూ పరీక్ష.
27-11-2016 ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఎస్ఐ కమ్యూనికేషన్ అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ పరీక్ష.
27-11-2016 మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పీటీవో అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ పరీక్ష.
2. సైనా 5.. సింధు 8
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) ర్యాంకులను విడుదల చేసింది.తాజా జాబితాలో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తమ వ్యక్తిగత ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.మాజీ నెంబర్ 1 సైనా నెహ్వాల్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచింది.రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన పీవీ సింధు రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానంలో నిలిచింది.పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్ ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని 9వ ర్యాంకులో నిలిచాడు. అజయ్ జయరాం తొమ్మిది స్థానాలు కోల్పోయి 27వ స్థానంలో నిలవగా.. హెచ్‌ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్‌లు 31, 35 స్థానాల్లో నిలిచారు.

ConversionConversion EmoticonEmoticon