1.‘శాంతి సారథి’ షీమోన్ కన్నుమూత
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, భారత్ శ్రేయోభిలాషి షీమోన్ పెరేజ్(93) కన్నుమూశారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో షీమోన్ కీలక పాత్ర పోషించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి కోసం విశేష కృషి చేసారు. ఇందుకుగాను ఆయన 1994 లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. గాంధీజీ జీవిత చరిత్ర,నెహ్రు రాసిన "డిస్కవరీ అఫ్ ఇండియా "అనే పుస్తకాలను తన 40 ఏళ్ళ వయసులోనే పేరెస్ హీబ్రు లోకి అనువాదం చేసారు. ఆయన ఏడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండు సార్లు దేశ ప్రధాన మంత్రిగానూ కొనసాగారు. విదేశాంగ, ఆర్థిక మంత్రిగానూ పనిచేశారు.
2. ప్రపంచ బ్యాంకు చీఫ్ గా జిమ్ యాంగ్ కిమ్
ప్రపంచ బ్యాంకు చీఫ్ గా జిమ్ యాంగ్ కిమ్ రెండో సారి నియమితులయ్యారు. 2017 జూలై 1 నుంచి ఐదేండ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. ఆయన నియామకానికి వరల్డ్ బ్యాంకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పేదరికం నుండి ప్రపంచాన్ని విముక్తి చేయడానికి మరింత కృషి చేయనునట్లు ఆయన ప్రకటించారు. 2012 తొలిసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

3. ఎస్ టీ సి సి ఎస్ సభ్యుడిగా రవీందర్ రావు
నాబార్డ్ ఏర్పాటు చేసిన స్వల్ప కాలిక సహకార రుణ నిర్మాణాలకు సంబందించిన మానవ వనరులను అంచనా వేసే కమిటీకి తెలంగాణ కో కోపరేటివ్ అపెక్స్ బ్యాంకు ;లిమిటెడ్ అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావు నామినేట్ అయ్యారు. జాతీయ స్థాయిలో కో-ఆపరేటివ్ ,డీసీ సీబీ లలో మానవ వనరులను ఈ కమిటీ అంచనా వేయనున్నది. నాబార్డ్ డిప్యూటీ డైరెక్టర్ అమలోరె పవనాధన్ ఈ కమిటీకి అద్యక్షకుడిగా వ్యవహరించనున్నారు.
4. ధనిక నగరాల్లో హైదరాబాద్ కు నాలుగో స్థానం
భాగ్య నగరం మరో అరుదైన ఖ్యాతిని గడించింది. భారత్ లో అత్యంత ధనిక నగరా ల జాబితా లో హైదరాబాద్ నాలుగోవ స్థానం లో నిలిచింది అని న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించింది . దేశ ఆర్ధిక రాజధానిగా పరిఢవిల్లుతున్న ముంబై ఈ జాబితా లో మొదటి స్థానం లో నిలిచింది. ఈ జాబితా లో ఢిల్లీ రెండొవ స్థానంలో,బెంగుళూరు మూడో స్థానం లో నిలవగా,హైదరాబాద్ నాల్గొవ స్థానం లో ,కోల్ కతా ఐదవ స్థానం,పూణే ఆరొవ స్థానం ,చెన్నై ఎడొవ స్థానం లో,గుర్గావ్ స్థానం లో నిలిచింది.
5 . గుప్తుల కాలం నాటిది చైనాలో
గుప్తుల కాలానికి చెందిన గణేశుడి రతి విగ్రహం ఎలాగోలా చేతులు మారుతూ చైనా కు చేరింది. ఇప్పుడు దీనిని చైనా రాజధాని బీజింగ్ లో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు. క్రీస్తు శకం 4-7 శతాబ్దాల మధ్య కాలంనాటి శిలా విగ్రహాలను ప్రదర్శనకు పెట్టగా అందులో ఈ విగ్రహం కనిపించింది.
6. జాతీయ యోగాలో శాన్వికి స్వర్ణం
కోల్‌కతాలో జరిగిన జాతీయ యోగా ఛాంపియన్‌షిప్ అండర్ 6-10 విభాగంలో తెలంగాణకు చెందిన శాన్వి కపిల్య పసిడి పతకం సాధించింది. జాతీయ యోగాలో శాన్వికి ఇది వరుసగా రెండో స్వర్ణం.
ConversionConversion EmoticonEmoticon