CURRENT AFFAIRS BIT BANK OF SEPTEMBER----2016

1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జియోసింక్రనస్‌ ఉపగ్రహ వాహక నౌక-జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 ద్వారా అంతరిక్షానికి పంపిన ఉపగ్రహం ఏది ---------ఇన్సాట్‌-3డీఆర్‌. 

2. ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వార పంపించారు ------------జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05. 

3.  ఇంజిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో సొంతగా అభివృద్ధిపరిచింది ----క్రయోజెనిక్ ఇంజిన్. 

4. క్రయోజనిక్‌ ఇంజిన్‌తో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను ఇప్పటి వరకు ఏ దేశాలు ప్రయోగించాయి ----------- అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనా, భారత్‌. 

5. యూఎస్‌ ఓపెన్‌తో 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరులో సెరెనాను ఓడించింది ఎవరు-------కరోలినా ప్లిస్కోవా. 

6. వేలంలో ఏ భారతీయ చిత్రకారుడు చిత్రించిన చిత్రానికి రూ.19 కోట్లు పలికాయి -----అక్బర్‌ పదమ్‌సీ. 

7. అక్బర్‌ పదమ్‌సీ ప్రపంచ రికార్డు సృష్టించిన చిత్రపటం పేరు ఏమిటి ------ ‘గ్రీక్‌ లాండ్‌స్కేప్‌’. 

8. అమెరికా శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న ఓ పరాన్నజీవికి ఎవరి పేరు పెట్టారు ----------అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. 

9. అమెరికా శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్నపరాన్నజీవికి పెట్టిన పేరు -----‘బరాక్‌ట్రెమా ఒబామై’. 

10. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను తాజాగా ఎవరు విడుదల చేసారు -------ఫోర్బ్స్‌ . 
Previous
Next Post »