1.సార్క్ సదస్సుకు భారత్ వెళ్ళదు
పాకిస్థాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో నవంబర్ లో జరిగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం 19వ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడం లేదు . యూరి దాడి నేపథ్యం లో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ ప్రకటించింది . ఈ విషయాన్నీ సార్క్ కు ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న నేపాల్ కు తెలియజేసింది. భారత్ బాటలో బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్తాన్ కూడా సదస్సుకు హాజరుకావడం లేదు అని తెలిసింది .

ConversionConversion EmoticonEmoticon