1. దేశంలో తొలిసారి రోబో సేవలకు శ్రీకారం చేపట్టిన బ్యాంకు ----ఐసీఐసీఐ.
2. ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ----చందాకొచ్చర్.
3. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్పటి నుండి అమలులోకి రానుంది----1 ఏప్రిల్ ,2017.
4. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై జాతీయ శాంపిల్ సర్వే నిర్వహించిన సర్వేలో స్వచ్ఛ రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ------ సిక్కిం రాష్ట్రం.
5. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై జాతీయ శాంపిల్ సర్వే నిర్వహించిన సర్వేలో స్వచ్ఛ రాష్ట్రంగా చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం----ఝార్ఖండ్ రాష్ట్రం.
6. జాతీయ శాంపిల్ సర్వే నిర్వహించిన సర్వేలో స్వచ్ఛ రాష్ట్రంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్ ఎన్నో స్థానం లో నిలిచింది -----14వ స్థానం.
7. జాతీయ శాంపిల్ సర్వే నిర్వహించిన సర్వేలో స్వచ్ఛ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏ స్థానం లో నిలిచింది----16వ స్థానం.
8. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లల్లో మరుగుదొడ్లు కలిగి, వాటిని వాడుతున్న వారి శాతం ఎంత?----- 42.13
9. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై జాతీయ శాంపిల్ సర్వే నిర్వహించిన సర్వే ఎన్ని రాష్ట్రాలలో జరిగింది------26 రాష్ట్రాల్లో.
10. జాతీయ శాంపిల్ సర్వే ఏమి ఆధారంగా ఈ ర్యాంకులను ఖరారు చేశారు------మరుగుదొడ్లను కలిగి ఉన్న ఇండ్ల శాతం, వాటి వినియోగం ఆధారంగా

ConversionConversion EmoticonEmoticon