CURRENT AFFAIRS BIT BANK OF SEPTEMBER 2016




1.
 సంపన్నుల జాబితా  ప్రకారం ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను మించింది ఎవ్వరు?----- అమెన్సియో ఓర్టెగా. 

2. అమెన్సియో ఓర్టెగా  సంపద ఎంత ?-----79.5 బిలియన్‌ డాలర్లు. 

3. బిల్‌గేట్స్‌ సంపద ఎంత ?------ 78.5బిలియన్‌ డాలర్లు. 

4. రెండో స్పేస్‌ల్యాబ్‌ను నింగిలోకి పంపనున్నదేశం ఏది ?---------చైనా. 

5. చైనా నింగిలోకి పంపనున్నస్పేస్‌ల్యాబ్‌ పేరు ఏంటి ?--------తియాంగాంగ్‌-2

6. ఏ సంవత్సరం లోగ చైనా సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది?------2022. 

7. తియాంగాంగ్‌-2ను కక్ష్యలో ఎప్పుడు  ప్రవేశ పెడుతున్నారు?--------సెప్టెంబరు 15 నుంచి 20. 

8. ఇంటర్నెట్‌ సెర్చింజన్‌ ‘గూగూల్‌’ మొబైల్‌ వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని పేరు ఏంటి?-------- ‘రివ్యూ ఫ్రం ద వెబ్‌’. 

9. టెలికం రంగం లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎన్నో స్థానం లో ఉంది ?-----5 వ స్థానం. 

10. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన 10 ఏండ్ల అమ్మాయికి నీతిఆయోగ్ ఓ అవార్డు ను ప్రకటించింది. దాని పేరు ఏంటి ?-------- 'ఉమెన్ ట్రాంఫార్మింగ్ ఇండియా'అవార్డు. 

Previous
Next Post »