CURRENT AFFAIRS BIT BANK OF SEPTEMBER 2016




1. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ పై దాడి జరిగి 2016 కి ఎన్ని సంవత్సరాలు?--------పదిహేనేళ్లు. 
2. 1893వ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగాలో చరిత్రాత్మకమైన ప్రసంగం చేసి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న రోజు ఏది ?-----సెప్టెంబర్‌ 11. 
3.(వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ దాడి సందర్భం గా  ) పదిహేనేళ్ల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ చేసిన వ్యాఖ్యలని బయట పెట్టినది ఎవ్వరు?-----వైట్ హౌస్  ప్రెస్ సెక్రటరీ ఆరి ఫ్లిషెర్. 
4. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ సహా వ్యవస్థాపకుడు ఎవరు?------డస్టిన్ మాస్కోవిజ్. 
5. డోనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి కోసం ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఎంత విరాళం ఇచ్చారు?-----------------------------20 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.135 కోట్లు). 
6. సిరియాలో కాల్పుల విరమణపై ఏ ఏ దేశాలా మధ్య ఒప్పందం కుదిరింది ?------- అమెరికా మరియు  రష్యా. 
7. మన దేశంలో దాదాపు ఎంత జనాభా ఆధార్ తో నమోదు అయింది ?-------125 కోట్లు. 
8. రియో పారాలింపిక్స్‌ హైజంప్‌లో స్వర్ణం కైవసం చేసుకున్నది ఎవరు ?------మారియప్పన్‌ తంగవేల్‌. 
9. పారాలింపిక్స్‌ హైజంప్‌లో స్వర్ణం సాధించిన భారత తొలి ఆటగాడు?-------- మారియప్పన్‌ తంగవేల్‌. 
10. రియో పారాలింపిక్స్‌ హైజంప్‌లో కాంస్యం కైవసం చేసుకున్నది ఎవరు ?-------వరుణ్‌ భాటి. 
11.  ఒకే విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించింది ఎప్పుడు ?-------రియో పారాలింపిక్స్‌ హైజంప్‌లో 2016. 
12. స్వచ్ఛభారత్ అభియాన్ సర్వే లో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా రికార్డు కెక్కింది ఏ రాష్ట్రం ?------------ హిమాచల్‌  ప్రదేశ్.
13. గిన్నిస్ రికార్డులోకి ఎక్కినా లడ్డు ఏది ?------- తాపేశ్వరం లడ్డూ. 
14. యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది ఎవ్వరు?-----జర్మన్‌ స్టార్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌. 
15. ఏంజెలిక్‌ కెర్బర్‌ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఎవరి పై విజయం సాధించింది ?------కరోలినా ప్లికోవా. 
16. కెర్బర్‌ కెరీర్‌లో ఏది ఎన్నో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌?-----రెండోది. 
Previous
Next Post »