CURRENT AFFAIRS BIT BANK OF 1st NOVEMBER 2016 part 1


1.ఒక ర్యాంకు ఒక పెన్షన్ (OROP) పై ఏ న్యాయ కమిటీ రక్షణ మంత్రిత్వశాఖ కు తన నివేదికను సమర్పించింది?------------------ఎల్ నరసింహ రెడ్డి కమిటీ. 
2. "ఫ్యామిలీ లైఫ్ "అనే పుస్తకం రచించింది ఎవరు ?------------అఖిల్ శర్మ. 
3. ఇటీవలే కన్నుమూసిన రాజ్ బేగం, ఏ రాష్ట్ర ప్రముఖ గాయని ?-----------జమ్ము కాశ్మీర్. 
4. అంటార్కిటికాలోని ఏ సముద్రన్ని  ప్రపంచంలో అతి పెద్ద సముద్ర రక్షిత ప్రాంతం గా ప్రకటించారు?-------------రోస్ సి. 
5. భావ స్వాతంత్రం 2016 సఖరోవ్  బహుమతి ఎవరికీ లభించింది ?------------నదియా మురాద్ మరియు లామియా ఆజి బాషా. 
6.  బర్డ్ ఫ్లూ పరిస్థితి మానిటర్ చేయడానికి ఏ కమిటీ ఏర్పాటు చేయబడింది?---------------మునియల్లప్ప కమిటీ. 
7. ప్రపంచ బ్యాంకు నియమించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టలైన  జార్జీయేవ ఏ దేశానికీ చిందిన వారు ?-------------------బల్గేరియా. 
8. భారతదేశం యొక్క మొదటి 'డిజైన్ యాత్ర' ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?-----------కేరళ. 
9. ఇటీవలే కన్నుమూసిన శశికళ కకోద్కర్ భారత దేశం లో ఏ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్య మంత్రి గా ఉన్నారు?-------------గోవా. 
10. విక్రమ్ ఇంగలే ఏ క్రీడా లో ప్రసిద్ధి చెందినవారు?-------------రొల్లర్ స్కెటింగ్. 
Previous
Next Post »