1. "2016 యూరోపియన్ గోల్డెన్ బాయ్" అనే బిరుదును ఎవరికీ లభించింది?-----------రెనాతో సాంచెస్.
2. ఇటీవల మరణించిన కార్లోస్ ఆల్బెర్టో, ఏ దేశం నుండి ఫుట్బాల్ ఆటగాడు?------------బ్రెజిల్.
3. 2017 వ్యాపార పట్టిక చెయ్యటంలో ప్రపంచ బ్యాంకు సౌలభ్య లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?--------------130.
4. "మాన్ బుకర్ ప్రైజ్" ఏ నవలకు లభించింది ?--------------"ది సెలౌట్ ".
5. "మాన్ బుకర్ ప్రైజ్" అందుకున్న మొదటి అమెరికన్ రచయిత ఎవరు ?--------------పాల్ బెట్టీ.
6. "వీర జవాన్ గుర్నామ్ సింగ్" కి 9 లక్షల ఆర్థిక సాయం అందించిన బాలీవుడ్ నటుడు ఎవరు ?-------------------అక్షయ్ కుమార్.
7. "గ్లోబల్ సిస్టమ్ మొబైల్ అసోసియేషన్ "యెక్క తొలి భారతీయ చైర్మన్ గా ఎంపిక అయినది ఎవరు?----------------సునీల్ భారతి మిట్టల్.
8. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ గా ఎవరిని నియయమించారు?---------------కర్నల్ సింగ్.
9. ఆస్ట్రేలియాకు హై కమిషనర్ గా నియమితులయినది ఎవరు ?--------------అజయ్ ఎం గొండనే.
10. భారతదేశం యెక్క 21 వ లా కమిషన్ పూర్తి సమయం సభ్యుడిగా ఎవరిని నియమించారు?-------------------ఎస్ శివకుమార్.

ConversionConversion EmoticonEmoticon