1. 2016 రియో పారాలింపిక్ గేమ్స్ లో కాంస్య గెలుచుకున్న వరుణ్ సింగ్ భాటి, ఏ క్రీడ తో సంబంధం ఉంది ?------------హై జంప్.
2. నేషనల్ సాలిడారిటీ డే భారతదేశం లో ఏ రోజో జరుపుకుంటారు ?------------అక్టోబర్ 20.
3. ఉర్జా గంగా గ్యాస్ పైపులైన్ ప్రాజెక్ట్ భారతదేశం లో ఏ నగరం లో ప్రారంభం చెయ్యబడింది?--------------------వారణాసి.
4. 2016 ఫార్ములా 1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకునది ఎవరు ?-----------లెవీస్ హామిల్టన్.
5. ఇటీవలే కన్నుమూసిన,టామ్ హేడెన్ వియత్నాం ఏ దేశానికీ యుద్ధ వ్యతిరేక కార్యకర్త?--------------------------యునైటెడ్ స్టేట్స్.
6. 2016 మాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు ?------------పాల్ బీట్టి.
7. 2016 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?-------------87.
8. "ది బ్యాంగిల్ సెల్లర్ "అనే పుస్తక రచయిత ఎవరు ?------------మాయ కల్యాణపూర్.
9. ఇటీవలే కన్నుమూసిన జుంకో తబీ, ఏ దేశ ప్రసిద్ధ పర్వతారోహకుడు?-----------జపాన్.
10. ఏ టెక్నాలజీ దిగ్గజం మొదటి సైబర్ సెక్యూరిటీ ఎంగేజ్మెంట్ సెంటర్ భారతదేశం లో ప్రారంభించింది?------------మైక్రోసాఫ్ట్.

ConversionConversion EmoticonEmoticon