1. కొత్తగా ఎన్నికయిన స్పెయిన్ ప్రధానమంత్రి ఎవరు?-------------మరియనో రజోయ్.
2. 2016 ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది ఏ దేశం?--------ఇండియా.
3. 2016 అగ్రికల్చరల్ మార్కెటింగ్ మరియు నీతి ఆయోగ్ అవార్డు ఏ రాష్టానికి లభించింది?---------------------------మహారాష్ట్ర.
4. ఇటీవల సెంటెనరీ అవార్డును అందుకున్నదెవరు ?------ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
5. సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?----------సుశీల్ చంద్ర.
6. 2016 మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు ?-----------లెవీస్ హామిల్టన్.
7. రాష్ట్రీయ ఏకతా దివస్ ఎప్పుడు జరుపుకుంటారు ?-------అక్టోబర్ 31.
8. రాష్ట్రీయ ఏకతా దివస్ ఎవరిని పురస్కరించుకుని జరపబడుతుంది ?-----------సర్దార్ వల్లభాయ్ పటేల్.
9. 47 వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది ?-----------గోవా.
10. నేషనల్ కమిటీ ఆన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ మొదటి మీటింగ్ ఎక్కడ జరుగుతుంది ?-------న్యూ ఢిల్లీ.
ConversionConversion EmoticonEmoticon