1. మందులకు లొంగని ఇన్‌ఫెక్షన్లను, మొండి సూక్ష్మక్రిములను తుద ముట్టించటానికి ఎవరు పూనుకున్నారు?-----------ఐక్యరాజ్యసమితి.
2. ఐక్యరాజ్యసమితిలోని ఎన్ని దేశాలు ఈ చరిత్రాత్మక ప్రకటనపై సంతకాలు చేశాయి?-----------193 దేశాలు.
3. ఐక్యరాజ్యసమితి 2001లో ఏ జబ్బు ను తుద ముట్టించటానికి కృషి చేసింది?-----------హెచ్‌ఐవీ.
4. ఐక్యరాజ్యసమితి 2011లో ఏ జబ్బు ను తుద ముట్టించటానికి కృషి చేసింది?-----------సాంక్రమికేతర జబ్బులు.
5. ఐక్యరాజ్యసమితి 2013లో ఏ జబ్బు ను తుద ముట్టించటానికి కృషి చేసింది?-----------ఎబోలా.
6. ఆరోగ్య అంశంపై ఐరాస ప్రకటన చేయటం ఇది ఎన్నో సారి?------------ నాలుగోసారి.
7. జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఎంత ఆదాయ పరిమితిని విధించాలని కేంద్రం నిర్ణయించింది?--------రూ.20లక్షలు.
8. జీఎస్‌టీ నుంచి మినహాయింపు కు చిన్న రాష్ట్రాల్లో ఉన్న వారికి ఎంత నిర్ణయించింది?--------రూ.10లక్షలు.
9. ‘స్వచ్ఛభారత్’ రెండో వార్షికోత్సవం మరియు ‘స్వచ్ఛభారత్ వారం’గా ప్రకటించిన వారం ఏది?-----సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 2 వరకు.
10. 2014లో యాహూలో భారీ స్థాయి హ్యకింగ్ జరగడం, 500 మిలియన్ల ఖాతాదారుల సమాచారం చోరీకి గురైందని పిటిషన్ దాఖలు అయింది ఏ న్యాయస్థానం లో ?-----------కాలిఫోర్నియాలోని సాన్‌జోస్ న్యాయస్థానంలో.
11. యాహూ ప్రతినిధి ఎవరు ?-------- సన్నీవేల్.

ConversionConversion EmoticonEmoticon