CURRENT AFFAIRS BIT BANK OF SEPTEMBER--2016

1. ప్రపంచంలోనే అత్యాధునిక,స్వదేశీ క్షిపణి నాశక యుద్ధనౌక పేరు ఏంటి?----------------ఐన్ఎస్ "మొర్ముగావో ". 
2.పారా ఒలింపిక్స్ లో మృతి చెందిన క్రీడాకారుడు ఎవరు ?-------------ఇరాన్‌ అథ్లెట్‌ బహ్మాన్‌ గొల్బార్నెజాద్‌(48). 
3. ఇరాన్‌ అథ్లెట్‌ బహ్మాన్‌ గొల్బార్నెజాద్‌(48).  ఏ పారా ఒలింపిక్స్ లో ఏ క్రింద లో పాల్గొన్నాడు ?-----------సైక్లింగ్‌ రేసులో. 
4. జిమ్నాస్టిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన  దీపా కర్మాకర్‌ కు ఎవరిని ఓడించడమే తన లక్ష్యమని  చెప్పారు ?----------------సిమోన్‌ బైల్స్‌ను. 
5. లాంగ్‌ రేంజ్‌ క్షిపణిని ఎక్కడ నుంచి ప్రయోగించారు ?-----------చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్). 
6.లాంగ్‌ రేంజ్‌ క్షిపణిని ఏఏ దేశాలు కలిసి ప్రయోగించాయి ?----------ఇజ్రాయెల్‌, భారత్‌. 
7. లాంగ్‌ రేంజ్‌ క్షిపణి లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి ?------------మల్టీ ఫంక్షనల్‌ సర్వైలెన్స్‌ అండ్‌ త్రెట్‌ అలర్ట్‌ రాడార్‌(ఎంఎఫ్‌-ఎస్‌టిఏఆర్) సిస్టమ్‌ ఉంటుంది.
8.  రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసే ప్రతిపాదన ఏ సంవత్సరం నుండి మొదలు కానుంది ?--------2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి. 
9. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యాధుల నిర్మూలన కోసం ఎన్ని డాలర్లు ఖర్చు చేయనున్నారు?-----3 బిలియన్‌ 3 బిలియన్‌  డాలర్లు. 
10.  ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌  సతీమణి పేరు?---------- ప్రిసిల్లా చాన్‌. 
11. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇప్పటికే తన సంపదలో ఎంత శాతం చారిటీకి ఇస్తాననిప్రకటించారు ---------99శాతం. 
12. జుకర్‌బర్గ్‌ ఇనిషియేటివ్‌పై ఎవరు హర్షం వ్యక్తంచేశారు?-----------మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌. 
Previous
Next Post »