1. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు 36 రాఫెల్ యుద్ధ విమానాల ను ఏ దేశం నుండి భారత్ కొనుగోలు చేసింది ?----------------ఫ్రాన్స్ దేశం నుండి.
2. ఫ్రాన్స్ దేశం నుంచి భారత్ 36 రాఫెల్ యుద్ధ విమానాల ను ఎంత కు కొనుగోలు చేసింది ?-------రూ.58వేల కోట్ల(7.87 బిలియన్ యూరోలు).
3. ఫ్రాన్స్ రక్షణ మంత్రి పేరు ఏమిటి ?-----------జీన్ వెస్ లీడ్రియాన్.
4. భారత రక్షణ మంత్రి పేరు ఏమిటి ?-----------మనోహర్ పారికర్.
5. టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారత్ లో అందించడానికి ఏ ఈ-కామర్స్ దిగ్గజం తో జతకట్టింది?-------ఫ్లిప్ కార్ట్ తో.
6. ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి ఏ టెక్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి?------------గూగుల్, వెరిజోన్.
7. ట్విట్టర్ ను కొనుగోలు చేసే ఆలోచన నుంచి ఏ టెక్ దిగ్గజం ఉపసంహరించుకుంది?------మైక్రోసాప్ట్.
8. మిస్. యునైటెడ్ కాంటినెంట్స్ ద్వితీయ రన్నరప్‌గా భారత్‌కు చెందిన అందాల సుందరి ఎవరు ?--------------------లోపాముద్ర రావత్.
9. మిస్. యునైటెడ్ కాంటినెంట్స్ అందాల పోటీలు ఎక్కడ జరిగాయి?--------ఈక్వెడార్‌లోని గయాక్విల్.
10. మిస్. యునైటెడ్ కాంటినెంట్స్ కిరీటాన్ని దక్కించుకున్నది ఎవరు ?------ఫిలిప్పీన్స్ సుందరి జెస్లిన్ శాంటోస్.

ConversionConversion EmoticonEmoticon