CURRENT AFFAIRS BIT BANK OF SEPTEMBER--2016

1. ఒకే వాహకనౌక ద్వారా ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహకనౌక ఏది ?------------------ పీఎస్‌ఎల్వీ-సీ35 వాహకనౌక. 
2.  పీఎస్‌ఎల్వీ-సి35 ఏ దేశాలకు చెందిన మరో ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది?------------------------------భారత్ కు చెందిన స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహంతో పాటు అల్జీరియా, కెనడా, అమెరికా దేశాలకు చెందినఉపగ్రహాలు. 
3. పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిచింది ఎవరు?---------------భారత షట్లర్ రీతూ పర్ణ దాస్. 
4.  రీతూ పర్ణ దాస్ పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో ఎవరి పై విజయం సాధించింది?-------రసిక రాజే. 
5. తాజాగా ఎవరి చితాభస్మం వేలంలో సుమారు రూ. 30 లక్షలకు అమ్ముడుపోయింది?------------ట్రూమన్ కాపోటే. 
6. ట్రూమాన్ కాపోటే ఎవ్వరు?--------------అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత. 
7.  చికున్ గున్యా వైరస్ జన్యురూపాన్నిఎవరు కనుగొన్నారు ?----------ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు. 
8. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ను అందుకున్నదెవరు ?----------హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నియాజ్ అహ్మద్. 
9. తెలంగాణ లోని ఏ పట్టణాలకు స్వచ్ఛతా పురస్కారాలు లభించాయి ?-------షాద్ నగర్ ,సిద్దిపేట ,అచ్చంపేట ,సూర్యాపేట హుజుర్ నగర్ పట్టణాలు. 
10. తాజాగా అమెరికాకు చెందిన గోల్ఫ్ దిగ్గజం మరణించారు. ఆయన ఎవరు ?-----------ఆర్నాల్డ్ డానియెల్ పాల్మార్. 
11. ఆర్నాల్డ్ డానియెల్ పాల్మార్ కు ఉన్న బిరుదు ఏమిటి ?---------- "ది కింగ్ అఫ్ గోల్ఫ్". 
Previous
Next Post »