1. ఇటీవల మరణించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, భారత్ శ్రేయోభిలాషి ఎవరు?------------షీమోన్ పెరేజ్(93).
2. షీమోన్ పెరేజ్ ఏ దేశాల మధ్య శాంతి కోసం విశేష కృషి చేసారు?----------ఇజ్రాయెల్-పాలస్తీనా.
3. షీమోన్ పెరేజ్ ఏ సంవత్సరం లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు?------1994.
4. ప్రపంచ బ్యాంకు అధ్యక్షడు ఎవరు?----------- జిమ్ యాంగ్ కిమ్.
5. జిమ్ యాంగ్ కిమ్ ఎన్నో సారి ప్రపంచ బ్యాంకు అధ్యక్షడు గా ఎన్నికయ్యారు?----------రెండో సారి.
6. తెలంగాణ కో కోపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ అధ్యక్షుడు ఎవరు ?-------కొండూరు రవీందర్ రావు.
7. భారత్ లో అత్యంత ధనిక నగరా ల జాబితా లో హైదరాబాద్ ఎన్నో స్థానం లో నిలిచింది?------నాలుగోవ స్థానం.
8. కోల్‌కతాలో జరిగిన జాతీయ యోగా ఛాంపియన్‌షిప్ అండర్ 6-10 విభాగంలో తెలంగాణకు చెందిన శాన్వి కపిల్య ఏ పతాకం సాధించింది?-----పసిడి పతకం.
9. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏ టాలీవుడ్ హీరో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు?--------------------బాహుబలి హీరో ప్రభాస్.
10. ఐరాస ఎవరి గౌరవార్ధం తపాలా బిళ్లను విడుదలచేసింది?-----------ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి.

ConversionConversion EmoticonEmoticon