1.రైల్వే బడ్జెట్ ఇక నుండి ఉండదు
ఇంతకు ముందు రైల్వేకు సంబంధించిన వ్యవహారాలను బడ్జెట్ రూపంలో ప్రవేశ పెట్టేది కేంద్రం. ఇప్పటినుండి రైల్వే బడ్జెట్ సెపరేట్ గ ఉండదు అందుకు గాను సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసే ప్రతిపాదనకు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
2. సార్క్ సమావేశాలకు పాక్ డుమ్మా
సెప్టెంబర్ 22 నుండి సార్క్ సమావేశాలు జరగనున్నాయి. సార్క్ దేశాలకు చెందిన అత్యున్నత భద్రత నిపుణుల సమావేశాలు జరగనున్నాయి. ఈ ఉన్నత స్థాయి సమావవేశం లో ఉగ్రవాద వ్యతిరేక విధానంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.అయితే ఈ సమావేశాలకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ డీజీ అఫ్తాబ్ సుల్తాన్ హాజరు కావడంలేదని పాక్ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇందుకు గల ప్రధాన కారణం కశ్మీర్‌లోని ఉరీలో పాకిస్థాన్ ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన నేపథ్యంలో సార్క్ సమావేశాలకు ఆ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను భారత్‌కు పంపకూడదని పాక్ నిర్ణయించుకుంది.ఈ అత్యున్నత సమావేశంలో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) దేశాలైన భారత్, నేపాల్, బుటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్, మాల్దీవులకు చెందిన భద్రతా ప్రముఖులంతా పాల్గొంటారు.
3.

ConversionConversion EmoticonEmoticon