1. భారతదేశం టెన్నిస్ అసోసియేషన్ యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు ?------------ప్రవీణ్ మహాజన్.
2. ఇటీవలే కన్నుమూసిన మక్కల్ పవలర్ ఇంకులాబ్,ఇయన ఏ భాష యొక్క పురాణ కవి?-----------------------తమిళ్.
3. 2016త్రిపిటక్ సూత్రపాత్ మహోత్సవం భారతదేశం లోని ఏ రాష్ట్రం లో ప్రారంభించారు?----------------------బీహార్.
4. 2016 అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఏ నగరం లో జరిగింది ?------------న్యూ ఢిల్లీ .
5. ది రైజింగ్ డే అఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారతదేశం లో ఏ రోజున జరుపుకుంటారు?--------------------------డిసెంబర్ 1.
6. భారత వైద్య పరిశోధనా మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?-----------న్యూ ఢిల్లీ.
7. 2016 ఇంటర్నేషనల్ అసోసియేషన్ అఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ నుంచి మేల్ అథ్లెట్ ఆఫ్ ఇయర్ ను ఎవరు గెలుచుకున్నారు ?---------------ఉసైన్ బోల్ట్.
8. భారతదేశం లో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?-----------డిసెంబెర్ 2.
9. ఇటీవలే కన్నుమూసిన,ఫుల్ సింగ్ సుజ్లాన్ ఏ క్రీడా లో అంతర్జాతీయ అంపైర్ గా వ్యవహరించారు ?--------------హాకీ.
10. భారతదేశం యొక్క జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయింది ఎవరు ?------------జె. రవిచంద్రన్.

ConversionConversion EmoticonEmoticon