CURRENT AFFAIRS BITS OF 05-12-2016






1. In India which city has grabbed c40 award for solid waste management improvement project for 2016?---------Kolkata.
2. who won 2016 International Children's peace prize?---------Kehkashan Basu.
3. Who is the new interim director of central bureau of investigation?----------Rakesh Asthana.
4. Renowned urdu poet who passed away recently named bekal utsahi belongs to which state?-------Uttar pradesh.
5. When was the World soil day was observed?------December 5th.
6. The International Volunteer Day (IVD) is observed on?----------December 5.
7. What is the name of India's First Flea Market?-------Yappily.
8. Who is the CEO & Director of Telecom operator Bharti Airtel?-------------Sunil Taldar. 
9. World's AIDS day was observed on?----------December 1.
10. Which indian contestant crowned supranational 2016?-----Srinidhi Shetty.


The Above Content Is Translated To Telugu For The Convenience Of Telugu Readers: cc

onvenienceonvenience
1. 2016 యొక్క ఉత్తమ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ మెరుగుదల ప్రాజెక్టు కోసం C40 అవార్డు ఏ నగరానికి దక్కింది ?-------------------కోల్కతా. 
2. 2016 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి గెలుచుకున్నది ఎవరు?---------కెహెక షాన్ బాసు. 
3. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  యొక్క కొత్త మధ్యంతర డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?------------రాకేష్ ఆస్థాన. 
4. ఇటీవలే కన్నుమూసిన బెకాల్ఉత్సాహి ఏ రాష్ట్ర ప్రఖ్యాత ఉర్దూ కవి?---------ఉత్తర్ ప్రదేశ్. 
5. వరల్డ్ సాయిల్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?-------------డిసెంబర్ 5.
6. ఇంటర్నేషనల్ వాలంటీర్ డే నే ఎప్పుడు జరుపుకుంటారు?--------డిసెంబర్ 5. 
7. భారతదేశం యొక్క మొదటి ఆన్లైన్ ఫ్లీ మార్కెట్ ఏంటి ?-----------యప్పిలి. 
8. టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ యొక్క సీఈఓ & డైరెక్టర్ ఎవరు?-------------సునీల్ టాల్డర్. 
9. వరల్డ్ ఎయిడ్స్ డే ని ఎపుడు పరిశీలిస్తారు ?-------------డిసెంబర్ 1. 
10. 2016 సుప్రనాషనల్ కిరీటాన్ని గెలుచుకున్న భారతీయ కంటెస్టెంట్ ఎవరు ?-----------శ్రీనిధి శెట్టి.


Previous
Next Post »