1.ఫెదరర్ రికార్డును బద్దలు కొట్టింది ఎవరు ?----సెరెనా విలియమ్స్ (అమెరికా).
2. యుఎస్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ తో పోరాడి ఓడిన క్రీడాకారిణి ఎవరు?-----యరోస్లావా ష్వెదోవా (రష్యా).
3. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెరెనా విలియమ్స్ కు ఇది ఎన్నో విజయం ?-----308వ విజయం.
4. గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్‌గా రోజర్ ఫెదరర్ కు ఎన్ని విజయాలు ఉన్నాయి?-----307
5. రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్ ఎవరు ?-----సుశీల్ కుమార్.
6. సుశీల్‌కుమార్ ఒలింపిక్ పతకాలు------బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం.
7. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ వాడిన ''గ్రేట్ ఎస్కేప్ " కారు ను మరమ్మతులు చేసే బాధ్యతను ఎవరు చేపట్టారు?-----ప్రముఖ జర్మనీ కార్ల కంపెనీ ‘ఆడి’ చేపట్టింది.
8. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఆర్నెళ్లపాటు గడిపిన ముగ్గురు వ్యోమగాములు ఎవరు ?------ అమెరికా వ్యోమగామి(ఆస్ట్రోనాట్) జెఫ్ విలియమ్స్, రష్యా వ్యోమగాములు(కాస్ట్రోనాట్‌లు) అలెక్సీ ఒవ్చినిన్,ఒలెగ్ స్క్రిపోచ్కా.
9. ఇండియన్ సూపర్ లీగ్ కోసం కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టు జెర్సీని ఆవిష్కరించింది ఎవరు ?----- సచిన్ టెండూల్కర్
10. ఇండియన్ సూపర్ లీగ్ కోసం కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టు సహా యజమానులు ఎవరు ?-------చిరంజీవి,నాగార్జున,అల్లు అరవింద్.
11. కేరళ బ్లాస్టర్స్ జట్టు కోచ్ గా ఎవరిని ఎన్నుకున్నారు ?---------మాంచెస్టర్ యూనైటడ్ వెటరన్ ఆటగాడు స్టీఫెన్ కోపెల్

ConversionConversion EmoticonEmoticon