CURRENT AFFAIRS BIT BANK OF SEPTEMBER ---2016

1.భారతీయులకు మరియు ఇతర దేశాల కు సంభందించిన ఆర్థిక సమాచారాన్ని బయటపెట్టాలి అని ఆదాయ పన్ను శాఖ ఏ పత్రిక ద్వారా కోరింది ----పనామా పత్రిక  

2.జి-20 శిఖరాగ్ర సమావేశాలు ఎక్కడ జరిగాయి --------- చైనాలోని హాంగ్‌ఝౌలో

3. ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమ ప్రచారకర్తలుగా కొత్తగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు -----రియో ఒలింపిక్స్‌లో సత్తాచాటిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌, దీపా కర్మాకర్‌లు. 

4.మదర్ థెరెసా కు ఇటీవల లభించిన అరుదైన హౌదా ఏమిటి?----‘పునీత’ (సెయింట్‌) హౌద. 

5. ఇటీవల ‘మిస్‌ జపాన్‌’ గా ఎంపిక అయిన భారత సంతతికి  చెందిన యువతి---- ప్రియాంక యోషికవా (22)

6. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఎవరు?----రోడ్రిగో డుటెర్టీ

7. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా ను  అవమాన పరచిన అధ్యక్షుడు ఎవరు?----- ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ. 

8. పారా ఒలింపిక్స్‌ ఎక్కడ జరిగాయి ?------రియో డిజనీరోలోని మారకానా స్టేడియంలో

9. పారా ఒలింపిక్స్‌ ఎప్పటినుండి మొదలు అయ్యాయి ?-------సెప్టెంబర్ 7 నుంచి 18 సెప్టెంబర్ 2016 వరకు 

10. ఇటీవల ఏ క్రికెటర్ పై సుప్రీం కోర్టు కేసు కొట్టివేసింది?-----ఎంస్.ధోని 
Previous
Next Post »