1. In Which State Does National Youth Festival Will Be Held?--------------Haryana.
2. Zygmunt Bauman, who passed away recently, was the renowned sociologist of which country? -------------Poland.
3. With Which Sport Does Velavan Senthilkumar is associated with?-----------Squash.
4. Who Is The Author Of Book Named "Magpie Murders"?--------------Anthony Horowitz.
5. Which state government will launch e-wallet “Tokapoisa.in” for cashless transaction in local language? ------Assam.
6. On Which Date Does The World's Hindi Day Is Observed?------------January 10.
7. By Which International Organisation Does "Global Risks Report 2017" Has Been Released?------------World Economic Forum.
8. In Which Country Does The Jigme Dorji National Park Is Located?--------------Bhutan.
9. As per the latest report of World Bank What is the India’s GDP growth rate in FY 2017?----------7.0%.
10. In Which Country Does The 2017 World Economic Forum (WEF) annual meeting will be held?----------Switezerland.
The Above Content Is Translated To Telugu For The Convenience Of Telugu Readers:
1. 2017 నేషనల్ యూత్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగనున్నది ?---------------------హర్యానా.
2. ఇటీవలే కన్నుమూసిన జిగ్మంట్ బౌమన్ ఏ దేశంలోని ప్రఖ్యాత సామాజికవేత్త?---------------------------------పోలాండ్.
3. వెలవన్ సెంథిల్ కుమార్ ఏ క్రీడా కు సంభందించినవారు ?-------------------స్క్వాష్ .
4. "మ్యాగీపై మర్డర్స్ "అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ?--------------ఆంథోనీ హోరోవిట్జ్.
5. ఏ రాష్ట్ర ప్రభుత్వం "తోకపోయిసా. ఇన్ " ఇ-వాలెట్ కు స్థానిక భాషలో నగదు రహిత లావాదేవీల కోసం ప్రారంభించరు?----------------------అస్సాం.
6. ప్రపంచ హిందీ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?------------------జనవరి 10.
7. "గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2017" ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది ?--------------వరల్డ్ ఎకనామిక్ ఫోరం.
8. జిగ్మే దోర్జీ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉన్నది?-----------------భూటాన్.
9. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం, ఆర్థిక సంవత్సరానికి 2017 భారతదేశం జిడిపి వృద్ధి రేటు ఎంత ?--------------7.0 %.
10. 2017 వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క వార్షిక సమావేశం ఏ దేశంలో జరుగనున్నది ?-----------------------స్విట్జర్లాండ్.
ConversionConversion EmoticonEmoticon