CURRENT AFFAIRS BIT BANK OF 2nd DECEMBER 2016



1.రాజ్యాంగం డే ఎప్పుడు జరుపుకుంటారు ?--------------నవంబర్ 26. 
2. ఇటీవలే కన్నుమూసిన ఫిడేల్ కాస్ట్రో  ఏ దేశపు విప్లవ నాయకుడు?----------క్యూబా. 
3. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ నుండి 'లెజెండ్స్ అవార్డు' తో గౌరవించబడిన భారతీయ బాక్సర్ ఎవరు ?-----------------మేరీ కోమ్. 
4. సచిన్ సింగ్ ఏ క్రీడా కు సంభందించిన వారు ?------------బాక్సింగ్. 
5. ఇ-పశుహాట్  పోర్టల్" పశువుల కోసం ఏ యూనియన్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?-------------------------------రాధా మోహన్ సింగ్ .
6. "బనారస్ సిటీ అఫ్ లైట్స్"అనే పుస్తకం రచయిత ఎవరు?----------డయానా ఏక్. 
7. "స్విమ్మర్స్ అమొంగ్ ది స్టార్స్ "అనే పుస్తకం రచయిత ఎవరు?------------కనిష్క్ థరూర్. 
8. ఇటీవలే కన్నుమూసిన ఆనంద్ యాదవ్ ఏ బాష రచయిత ?-------------మరాఠీ. 
9. భారతదేశం లో నేషనల్ మిల్క్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?--------------నవంబర్ 26. 
10. భారతదేశం యొక్క మొదటి జలాంతర్గ ఉత్సవం ఏ నగరంలో జరుగుతుంది?-------------పూణే. 
Previous
Next Post »