CURRENT AFFAIRS BIT BANK OF 5th NOVEMBER 2016


1. ఏ బ్యాంక్ జీతాలు కలిగిన వినియోగదారులకు హోమ్లోన్ ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ప్రారంభించింది?--------------ఐసిఐసిఐ. 
2.  భారత రైల్వేలో స్వచ్ఛ్  రైల్ మిషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ---------------------------------బిందేశ్వర పథక్. 
3. కొత్త గా నియమితులైయినా దక్షిణ కొరియా ప్రధాన మంత్రి ఎవరు?-----------కిమ్ బియోన్గ్ జూన్. 
4. ప్రపంచ వేగన్ డే ని ఎప్పుడు  జరుపుకుంటారు?--------------నవంబర్ 1. 
5. 2016 బహరేన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెలుచుకున్నది ఎవరు?--------------ప్రతుల్ జోషి. 
6. "సార్ సుజల  యోజన" భారతదేశం లో ఏ రాష్ట్రం లో ప్రారంభించబడింది ?---------------చ్చత్తీస్గఢ్. 
7. ఇటీవల ఫోర్బ్స్ ఫాబ్ 40 విడుదల ప్రకారం ఎవరు, అతివిలువైన భారత క్రీడా కారుడిగా రికార్డు నిలిచింది ఎవరు ?--------------మహేంద్ర సింగ్ ధోని. 
8. ఏ దేశంలో అన్ని జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ప్రవేశ పెట్టబడిన తొలి భారతీయ రాష్ట్రం ఏది?-----------మహారాష్ట్ర. 
9. "హెర్ప్ "అనే పుస్తక రచయిత ఎవరు ?-----------నిధి దాల్మియా. 
10. కాన్ఫరెన్స్ ఆఫ్ 7th సెషన్  పొగాకు నియంత్రణ పై ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది?----------------------------------ఇండియా. 

Previous
Next Post »