CURRENT AFFAIRS BIT BANK OF OCTOBER 2016

1. "ది స్లీప్ వాకర్ డ్రీం " అనే పుస్తకం రచించింది ఎవరు ?------------ధృబజ్యోతి బోరహ్.
2. కొత్తగా ఎన్నికైన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య అధ్యక్షుడు ఎవరు?---------మొరినరీ వాతానాబి. 
3. ఇటీవల గౌరవ పౌరసత్వం అవార్డు దలై లామా ను సత్కరించింది ఏ నగరం ?----------మిలన్. 
4. ప్రపంచ రైల్వే షూటింగ్ చాంపియన్షిప్ కప్ గెలుచుకుంది ఏ దేశం?--------ఇండియా .
5. కృష్ణ వైల్డ్ లైఫ్ సంక్చురి ఏ రాష్ట్రంలో ఉంది?--------------ఆంధ్ర ప్రదేశ్. 
6. తూర్పు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (EDFC) -III ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణం మంజూరు చేసింది ?-----------650 మిలియన్ డాలర్స్. 
7. "అంథేరే సే ఉజాలే  కి ఔర్" ఏ కేంద్ర మంత్రి ఈ పుస్తకాన్ని రచించారు?---------అరుణ్ జైట్లేయి. 
8. సెంట్రల్ కౌన్సిల్ అఫ్ హోమియోపతి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?-------న్యూ ఢిల్లీ.
9. ఆల్మట్టి డాం ఏ రాష్ట్రము లో ఉంది?---------కర్ణాటక. 
10. 2016 కబడ్డీ వరల్డ్ కప్ గెలిచింది ఏ దేశం ?----------ఇండియా.  
Previous
Next Post »