CURRENT AFFAIRS BITS OF 19-12-2016

Ratan Tata In December Current affairs 2016

1. Which Was The First Indian State To LaunchMahila Police Volunteer Initiative?--------Haryana.
2. Which Indian batswoman has been named in the ICC Women’s team of the year 2016? --------Smriti Mandhana.
3. The Joint Military Excercise "2016 EKUVERIN" Has Started Between India And Which Country?----------Maldives.
4. In Which City Does India's First Transgender School Will Come Up?-----------Kochi.
5. Who Is The new Chief Executive of the Indian Banks’ Association? -------------V.J.Kannan.
6. In Which City Does 2016 International Civil Aviation Nogociations Has Conduted?--------Naussau.
7. Who Is The New chairman of Life Insurance Corporation of India (LIC)? -----------V.K.Sharma.
8. Who has been conferred with the ICFA’s 2016 Global Agriculture Leadership Award?---------Ratan Tata.
9. In Which State Of India The Festival Of Favang Kut Has Started?-----------Mizoram.
10. UN’s Deputy Secretary-General Amina Mohammed belonged to which country? ----------Nigeria.

The Above Content Is Translated To Telugu For The Convenience Of Telugu Readers:

1. మహిళా పోలీస్ వాలంటీర్ ప్రోగ్రాం ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది ?-------------హర్యానా . 
2. ఏ భారతీయ బ్యాట్స్ ఉమన్ జట్టు  2016 ఐసిసి మహిళల ఉత్తమ జట్టు గా ఎంపిక అయింది ?------------------------స్మిర్తి మందాన. 
3. "2016 ఎక్కువేరిం " ఉమ్మడి సైనిక విన్యాసాన్ని భారతదేశం మరియు ఏ దేశం మధ్య ప్రారంభించారు?-----------మాల్దీవ్స్. 
4. భారతదేశం యొక్క మొదటి లింగమార్పిడి పాఠశాల ఏ నగరం లో ఏర్పడనున్నాయి ?---------------------------కొచ్చి. 
5. ఎవరు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులయ్యారు?--------------వీ.జి.కన్నన్. 
6. ఇటీవల ఏ నగరంలో 2016 ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ నెగోషియేషన్స్ జరిగాయి ?-----------------------నాసౌ. 
7. భారతదేశం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) కొత్త చైర్మన్ ఎవరు ?-----------వి.కె. శర్మ. 
8. ఎవరు ICFA 2016 గ్లోబల్ వ్యవసాయ లీడర్షిప్ అవార్డు ను అందుకున్నారు ?-------------------------------------------రతన్ టాటా . 
9. తాల్ ఫేవాంగ్  కుట్ ఉత్సవం భారతదేశం యొక్క ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?-------------------------------------మిజోరాం. 
10. UN యొక్క డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మహమ్మద్, ఏ  దేశానికి చెందిన వారు ?-------------------------నైజీరియా . 
Previous
Next Post »