CURRENT AFFAIRS BIT BANK OF OCTOBER 2016

1. భారతదేశం యొక్క ప్రెస్ ట్రస్ట్ (పిటిఐ) కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?--------------------------రియాద్ మాత్యు. 
2.2016 లతా మంగేష్కర్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు ను ఎవరు గెలుచుకున్నారు ?----------------------------------ఉత్తమ్ సింగ్. 
3.  2015 మూర్తిదేవి పురస్కారంతో ఎవరిని సన్మానించారు ?-------------కొలకలూరి ఎనోచ్. 
4. 60 మీటర్ల జావెలిన్ త్రో లో  మొదటి భారత మహిళగా నిలిచింది ఎవరు?-----------అన్ను రాణి. 
5. "అభనేరి" పండుగ భారతదేశం లో ఏ రాష్ట్రం లో ప్రారంభించారు ?------------రాజేస్తాన్. 
6. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ కి (ఐఎన్ఎస్) కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఎవరు? ------------------------------సోమేశ్ శర్మ. 
7. భారతదేశం యొక్క 2017 రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా ఎవరు హాజరు అవుతారు ?-----------షేక్ మొహమ్మద్ బిన్ జాయద్  ఆల్ నెహ్యాన్. 
8. ఏ లఘు చిత్రం స్వచ్ఛ్  భారత్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటి బహుమతి గెలుచుకుంది?-----------------ముర్గా. 
9.శరీరధర్మశాస్త్రం లేదా వైద్యశాస్త్రంలో 2016 నోబెల్ ప్రైజ్ గెలుచుకునది ఎవరు ?----------------------------------యోషినోరి ఓడిసుమి. 
10. ప్రపంచ శాఖాహారం డే గా ఏ  తేదీ న  జరుపుకుంటారు ?--------అక్టోబర్ 1. 
Previous
Next Post »