CURRENT AFFAIRS BIT BANK OF SEPTEMBER-2016

1. తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ విజేతగా అవతరించి రికార్డు నెలకొల్పింది ఎవరు ?-----------స్టాన్‌ వావ్రింకా. 
2. యూఎస్‌ ఓపెన్‌ లో స్టాన్‌ వావ్రింకా ఓడించింది ఎవరిని?------నొవాక్‌ జకోవిచ్‌. 
3. భారత టెన్నిస్‌ క్రీడాకారుడు సాకేత్‌ మైనేని పురుషుల సింగిల్స్‌లో ఎన్నో ర్యాంక్ ?------137 స్థానం. 
4. పురుషుల డబుల్స్‌లో ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో లియాండర్‌ పేస్‌ ది ఎన్నో స్థానం?-------63 స్థానం. 
5.  పురుషుల డబుల్స్‌లో ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో రోహన్‌ బోపన్న ది ఎన్నో స్థానం?-------18 స్థానం.  
6. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత మల్లయోధురాలు సాక్షి మలిక్‌ కు రెజ్లర్ల జాబితాలో ఏ స్థానం లో ఉంది ?--------టాప్‌-5. 
7. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య ప్రకటించిన ర్యాంకుల జాబితాలో 58 కిలోల విభాగంలో సాక్షి ఎన్నో స్థానం లో ఉంది ?-------- నాలుగో స్థానం. 
8. మహిళా రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ 48 కిలోల విభాగంలో ఎన్నో ర్యాంక్ సాధించారు?-------11వ ర్యాంకు. 
9. పారాలింపిక్స్‌లో మహిళల షాట్‌పుట్‌ విభాగంలో రజత పతకం సాధించింది ఎవరు ?-----దీపా మాలిక్‌. 
10. పారాలంపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది ఎవరు ?------దీపా మాలిక్‌. 

Previous
Next Post »