1. యునైటెడ్ నేషన్స్ యెక్క కొత్త నూతన కార్యదర్శి జనరల్ గా ఎంపిక అయినది ఎవరు ?------------ఆంటోనియో గుటెర్రేస్.
2. 2016 మహిళా ఫెస్టివల్ ఏ నగరం లో ప్రారంభించారు?------------న్యూ ఢిల్లీ.
3. నేషనల్ భూకంప ప్రోగ్రాం (NSP) భారతదేశంలోఏ రాష్ట్రం లో ప్రారంభించబడింది?-----------------------ఒడిశా.
4. శ్రీ మహర్షి వాల్మీకి జయంతి అవార్డు 2016-2017కి గాను ఎవరిని ఎన్నుకున్నారు?---------------------------వీరన్న.
5. మొట్టమొదటి బ్రిక్స్-BIMSTEC ఔట్రీచ్ సమ్మిట్ భారతదేశం లో ఏ రాష్ట్రం లో జరుగుతుంది?-------------గోవా.
6. ప్రభుత్వానికి సరస్వతి నది ఉనికిని తన నివేదికను ఏ కమిటీ సమర్పించింది?--------కె ఎస్ వెల్దియా కమిటీ.
7. మొట్టమొదటి బ్రిక్స్ U17 ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఏ దేశం గెలుపొందింది?-----బ్రెజిల్.
8. నీరజ్ గోయాత్ ఏ క్రీడా లో ప్రఖ్యాతి గాంచినవారు ?---------------బాక్సింగ్.
9. వరల్డ్ స్టూడెంట్స్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?-------------అక్టోబర్ 15.
10. "శౌర్య స్మారక్" వార్ మెమోరియల్ భారతదేశం ఏ నగరం ప్రారంభించబడింది?--------------------------భోపాల్.

ConversionConversion EmoticonEmoticon